Surprise Me!

North Korea Vs Japan చుక్కలు చూపిస్తున్న కిమ్ జపాన్ పై మళ్లీ క్షిపణి ప్రయోగం | Oneindia Telugu

2017-09-15 1,521 Dailymotion

South Korea — North Korea fired another over Japan on Friday, a direct challenge to the United States and China just days after a new sanctions resolution adopted by the United Nations Security Council that was intended to force the country to halt its accelerating nuclear tests. <br />అదే తీరు.. అదే దుందుడుకు వైఖరి.. పంథా మారుతుందన్న నమ్మకం కూడా లేదు. ఉత్తరకొరియా వైఖరితో రోజురోజుకు ఆ దేశంపై ప్రపంచ దేశాలకు సహనం నశిస్తోంది. మాటలతోను, చర్చలతోనో ఆ దేశాన్ని దారికి తీసుకురాగలగడం కష్టమేనన్న అమెరికా రాయబారి మాటలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.

Buy Now on CodeCanyon